గద్వాల్: గద్వాల: ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయండి - కలెక్టర్ హెచ్చరిక
గద్వాల జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్ల పత్రాల సేకరణను వేగవంతం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.