నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. హత్యగా గ్రామస్తుల అనుమానం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం అమలాపురంలో మాకిరెడ్డి రమణ అనే వ్యక్తి మృతదేహం కాలువ పక్కన లభ్యమైంది. ఇది హత్య కావచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.