పూతలపట్టు: కాణిపాకంలో తృటిలో తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదం: అసలేం జరిగింది?
తిరుపతి నుంచి కాణిపాకం వచ్చిన ఆర్టీసీ బస్సు టైర్‌కు 3 బోల్టులు లేకపోవడాన్ని డ్రైవర్ గుర్తించి ప్రమాదాన్ని తప్పించారు. ప్రయాణికులను సురక్షితంగా కాణిపాకం బస్టాండ్‌కు చేర్చారు. డిపో గ్యారేజీ సిబ్బంది బస్సుల కండిషన్‌ను నిశితంగా తనిఖీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.