పుంగనూరు: వనమల దీన్నేలో తీరిన తాగునీటి కష్టాలు
ఎల్ నినో ప్రభావంతో పుంగనూరు మండలం వనమల దీన్నే పంచాయతీలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు టీడీపీ ఇన్ఛార్జ్ మధుసూదన్ నాయుడు స్పందించి, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించి సమస్యను పరిష్కరించారు.