శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు
శ్రీకాకుళం చాపురం డివిజన్లో టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మట్టా ఆనంద్ మరియు 50 కుటుంబాలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.