Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

డోన్: డోన్ డీఎస్పీ శ్రీనివాసులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ పురస్కారం

Dhone, Nandyal | Aug 15, 2026
పోలీసు శాఖలో అంకితభావంతో సేవలందిస్తున్న డోన్ డీఎస్పీ పి. శ్రీనివాసులకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. జాతీయ పురస్కారం అందుకోవడంపై డోన్ పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అభినందనలు తెలిపారు.