వనపర్తి: వనపర్తిలో ఘనంగా వీర జవాన్లకు నివాళి అర్పించిన బిజెపి శ్రేణులు
వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో వీర జవాన్లకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కన్వీనర్ పెద్దిరాజు, రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆపరేషన్ పోలో వీరుల త్యాగాలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.