మహబూబ్ నగర్ అర్బన్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపిక అయిన ఉద్యోగులను సన్మానించిన బీసీ సమాజ్
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ బాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపీడీవో ఆఫీస్ భూత్పూర్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాలరాజుని అదేవిధంగా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఫుట్ బాల్ పోటీలకు వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పి. శశిధర్ రెడ్డిని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ వాకింగ్ మిత్ర బృందంతోపాటు బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి క్రిస్టియన్ పల్లి ఎం.వి. ఎస్ డిగ్రీ కాలేజ్ లోని ఇండోర్ స్టేడియంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ, సమాంతరంగా మీరు క్రీడల పట్ల చూపెడుతున్న