మహబూబ్ నగర్ అర్బన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపించాలి: ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ కుసుమ కుమార్
రానున్న పంచాయతీ సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని ఇన్చార్జ్ తెలిపారు ఈ మేరకు నేడు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు