మహబూబ్ నగర్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలు కోసం BRS నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
BRS ప్రభుత్వంలో తాము పది సంవత్సరాలు అధికారంలో ఉండి హన్వాడ మండలంలో ఎన్నో పథకాలను మరియు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మనకే దక్కిందని ఈ మేరకు ప్రజలకు తాము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలు నాయకులు తీసుకోవాలని తెలిపారు కార్యకర్తల విస్తృత సమావేశం నేడు హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్