కోరుట్ల: జగిత్యాల: చిన్నారితో కలిసి భర్త ఇంటి ఎదుట భార్య నిరసన
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్లో భార్య అరుణ తన చిన్నారి కూతురితో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన తెలిపింది. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి అత్తమామలు, భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని బాధితురాలు ఆరోపించింది.