నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో ఘనంగా MSF నూతన కమిటీ ఏర్పాటు
నాగర్కర్నూల్ స్ఫూర్తి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు బుర్రి సతీష్ మాదిగ, బుక్కపురం మహేష్ మాదిగ పాల్గొని విద్యార్థులకు సామాజిక చైతన్యం, హక్కుల సాధనపై దిశానిర్దేశం చేశారు.