జగిత్యాల: లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
జగిత్యాల పొన్నాల గార్డెన్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు సీఎం సహాయ నిధి కింద 88 మందికి 29 లక్షలు, కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాల ద్వారా 93 మందికి 93 లక్షల 5 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.