జడ్చర్ల: దుందుభి వాగు ఉధృత పరిస్థితులను నేరుగా సందర్శించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి
జడ్చర్ల నియోజకవర్గం లోని దుందుభి వాగు గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాగు పొగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు ఆమె నేరుగా వాగు దగ్గర పలు విషయాలని అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు అధికారులకు పోలీసు యంత్రాంగానికి ఆమె విషయాలు తెలియ చేశారు వాగు పరిసర ప్రాంతాల దగ్గరికి చిన్నారులను మత్యకారులను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అని తెలిపారు