కోదాడ: కోదాడలో పోలీసు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
కోదాడలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న 200 మంది అభ్యర్థులకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ 11 పుస్తకాల స్టడీ మెటీరియల్ను అందజేశారు. నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.