రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో ఘనంగా జి.ఎం.సి బాలయోగి 76వ జయంతి వేడుకలు
రాజమహేంద్రవరంలో దివంగత లోక్ సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి బాలయోగి 76వ జయంతిని పురస్కరించుకుని కంబాల చెరువు పార్కులో నివాళులర్పించిన గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ మరియు పలువురు పార్టీ నాయకులు. బాలయోగిని నేటితరం పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని గన్ని కృష్ణ పిలుపునిచ్చారు.