పరకాల: పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా: గంటసేపు నిలిచిన ట్రాఫిక్
జీవో 97 రద్దు కోసం పరకాలలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.