గద్వాల్: గద్వాల ఎస్పీ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
హైదరాబాద్లోని సౌర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన గద్వాల ఎస్పీ శ్రీనివాస్ రావు గారి కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.