వరంగల్: ఎమ్మెల్సీ తాతా మధు సస్పెన్షన్: వరంగల్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సస్పెన్షన్ నేపథ్యంలో వరంగల్‌లో ఎస్సీ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పోచమ్మైదాన్ జంక్షన్ వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.