హనుమకొండ: హన్మకొండ: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ప్రజాప్రతినిధులు
హన్మకొండలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నడికూడ, పరకాల మండలాల ప్రజాప్రతినిధులు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లిన నాయకులు. సమస్యలను పరిష్కరించి, మండలాల అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.