విశాఖపట్నం: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి
భారతీయ జనతా పార్టీ భీమిలి కన్వీనర్ కంటుభుక్త రామానాయుడు గారు చిన్న అమ్మాయి "శివాన్విత" అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించడం జరిగిందని తెలియజేయడానికి చింతుస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.