ఏటూరునాగారం: ఏటూరునాగారం అడవుల్లో విద్యుత్ తీగలకు చిక్కిన అడవి పంది
ఏటూరునాగారం మండలంలోని జీడివాగు సమీపంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు చిక్కి ఒక అడవి పంది మృతి చెందింది. సుమారు 5 కిలోమీటర్ల మేర తీగలను గుర్తించిన అటవీశాఖ అధికారులు వాటిని తొలగిస్తున్నారు.