చిత్తూరు జిల్లా కాణిపాకం వరదరాజస్వామి ఆలయంలో మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన దంపతులు భక్తిశ్రద్ధలతో ఈ వ్రతంలో పాల్గొన్నారు.