అమలాపురం: జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాలలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులను ఆదేశించారు.