కాకినాడ రూరల్: కాకినాడలో ప్రారంభమైన లాలాలాండ్ వాటర్ & అమ్యూజ్మెంట్ పార్క్!
కాకినాడ వాకలపూడిలో లాలాలాండ్ వాటర్ & అమ్యూజ్మెంట్ పార్క్ ప్రారంభమైంది. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఈ పార్కును ప్రారంభించారు. వేవ్ పూల్, స్లైడ్స్, రెయిన్ డాన్స్ వంటి అనేక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వినోద కేంద్రం.