సంగెం: వరంగల్: భార్యను కట్నం కోసం వేధించిన భర్తపై కేసు నమోదు
వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో ఘటన. కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త రాజేందర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. 2011లో ప్రేమ వివాహం చేసుకున్న వైద్యురాలు మౌనిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ వెల్లడి.