రాయికల్: జగిత్యాల: ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ
Raikal, Jagtial | Oct 27, 2026 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కలిసిన తాట్లవాయి గౌడ సంఘ నాయకులు. గ్రామ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.