తుని: తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక: జనసేన నుంచి ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు
Tuni, Kakinada | Oct 18, 2026 తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన నుంచి సరకణం శ్రీ లలిత నామినేషన్ వేయగా, అదే పార్టీకి చెందిన మల్ల మీనాక్షి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు రోజులుగా ఈ సీటు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.