ఆదోని: ఆదోనిలో అనారోగ్యంతో ఉన్న ఆటో డ్రైవర్‌ను ఆదుకున్న మాజీ ఎమ్మెల్యేలు
Adoni, Kurnool | Nov 14, 2026 ఆదోని బండేమెట్టలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆటో డ్రైవర్ రమేష్‌ను మాజీ ఎమ్మెల్యేలు వై. సాయి ప్రసాద్ రెడ్డి, వై. జయ మనోజ్ రెడ్డి పరామర్శించారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.