నిర్మల్: ఏసీబీకి చిక్కిన భైంసా మునిసిపల్ కమిషనర్, రూ. 50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంతోష్
Nirmal, Nirmal | Nov 11, 2026 నిర్మల్ జిల్లా భైంసా మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సివిల్ పనుల బిల్లు కోసం డబ్బు డిమాండ్ చేయగా, మంగళవారం నిర్మల్లో లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని పట్టుకున్నారు.