జనగాం: జనగామలో బీజేపీ నిరసన: స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని జనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన. అసెంబ్లీ వద్ద సౌడ రమేష్‌పై పోలీసు దాడిని ఖండిస్తూ వినతిపత్రం సమర్పించిన బీజేపీ నేతలు.