సూర్యాపేట: సూర్యాపేట 1వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం
సూర్యాపేట 1వ వార్డులో కౌన్సిలర్ బానోతు సైదులు నాయక్ ఆధ్వర్యంలో వాసన్ లేజర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. 40 ఏళ్లు దాటి నేత్ర పరీక్షలు చేయించాలని ప్రముఖులు సూచిస్తున్నారు.