మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్ నిధుల్లో కోతలు: కమిషనర్‌కు ఫిర్యాదు
మోత్కూర్ మున్సిపాలిటీలో 61 మంది సిబ్బంది వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధుల్లో సుమారు 80 లక్షల రూపాయల వరకు కోతలు, బకాయిలు ఉన్నాయని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.