కుప్పం: కుప్పంలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సు
కుప్పం మండలం కంగుంది గ్రామంలో మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధి, చిన్నతరహా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం సూచించారు.