జగిత్యాల: జగిత్యాలలో సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆలయాల భూమిపూజ
జగిత్యాలలో సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆలయాల భూమిపూజ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బంజారా సంఘం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.