వికారాబాద్: కొమ్మిరెడ్డిపల్లిలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్, ఎమ్మెల్యే
గండీడ్ మండలం కొమ్మిరెడ్డిపల్లిలో బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సాయన్న ఆశయ సాధనలో అందరూ కలిసి సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.