Public App Logo
భువనగిరి కి చెందిన బుగ్గ శ్రీనివాస్ చిరు వ్యాపారం నిమిత్తం భువనగిరి బైపాస్ లో టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు ఈదురు గాళ్ళు భారీ వర్షానికి కుప్పకూలిన హోటల్ సుమారు 5 లక్షల వరకు నష్టం వచ్చింది ఎమ్మెల్యే కుంభం ఆదుకోవాలి - Bhongir News