Public App Logo
Profile Picture

భువనగిరి శ్రీనివాస్ జర్నలిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా

@bhuvanagirisrinivas
1Followers
1Following
భువనగిరి: భువనగిరి లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో పర్యటించారు
మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఎమ్మెల్యే కు భారీగా స్వాగతం పలికిన నాయకులు
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పిన ఆగని ఇసుక రవాణా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న కొంత మంది ఇసుకాసురులు
పోచంపల్లి: పోచంపల్లి మండలం పిల్లయిపల్లి గ్రామంలో నాంచారమ్మ కల్యాణ వేడుకలకు హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టిన నేపధ్యంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావంగా  భువనగిరి పట్టణం లో ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
స్వాతంత్ర సమరయోధులు, సేవాదళ్ వ్యవస్థాపకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ నారాయణ సుబ్బారావు N.S.Hardikar గారి 136 వ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్లు బ్రేడ్ పంపిణీ చేశారు
*యాదాద్రి భువనగిరి జిల్లా:*ఉదయం నుండి భువనగిరి రైతు బజార్ బంద్ చేసి నిరసన తెలుపుతున్న అమ్మకం దారులు.కూరగాయలు అందుబాటులో లేక.ఇబ్బంది పడుతున్న ప్రజలు..
*ఈరోజు బీబినగర్ మండలం మక్తానంతారం ఏర్రగుంట వద్ద బునాదిగాని కాల్వ పనులు త్వరితగతిన ప్రారంబించడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరియు రైతులతో నాయకులతో కాలువ వెంబడి తిరిగిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్
రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక మరియు బ్యాంకు లింకేజ్ ప్రక్రియలను సమీక్షించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాలలో మండల స్థాయి బ్యాంకర్ల సమితి  సమావేశాలు నిర్వహించబడ్డాయి.
భువనగిరి పట్టణములో వివిధ ప్రాంతాల నుండి, వివిధ దేశాల నుండి వచ్చి అక్రమంగా మదర్సాలలో మరియు రద్దీ కూడళ్ళలో నివాసం ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను గుర్తించి, వారి ప్రాంతాలకు తరలించాలి అని బిజెపి ఆధ్వర్యంలో వినతి పత్రం
భువనగిరి మండలం హన్మాపురం వడపర్తి తదితర గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పడమటి జగన్ మోహన్ రెడ్డి అన్నారు తక్షణమే కొనుగోళ్లు చేయాలి లేని పక్షంలో బిజెపి రైతులతో పోరాడుతాం
భువనగిరి కి చెందిన బుగ్గ శ్రీనివాస్ చిరు వ్యాపారం నిమిత్తం భువనగిరి బైపాస్ లో టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు ఈదురు గాళ్ళు భారీ వర్షానికి కుప్పకూలిన హోటల్ సుమారు 5 లక్షల వరకు నష్టం వచ్చింది ఎమ్మెల్యే కుంభం ఆదుకోవాలి
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, డాక్టర్ నల్ల మాధురి డాక్టర్ దిలీఫ్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా భువనగిరి బస్టాండ్ ఆవరణలో శనివారం మజ్జిగ పంపిణీచేశారు కడారి వెంకటేష్  ఉన్నారు
*భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న చారిత్రాత్మక కుల గణన నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యం లో పాలాభిషేక కార్యక్రమం* -ముఖ్యఅతిథిగా  రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రచ్చ శీను కర్రే ప్రవీణ్
భువనగిరి లో నిన్న రాత్రి కురిసిన  వానతో ఒక్క సారిగా వాతావరణం మారడం.. దీనికి తోడు  పట్టణంలో లో రాంనగర్ జింఖానాగూడ సీతానగర్ ఏరియాలో మోరీలు నిండడం తో క్లీన్ చేపించిన మాజీ కౌన్సులర్ పంగరెక్క స్వామి
అకాల వర్షం పట్ల ఎమ్మెల్యే స్పందన.ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.నియోజకవర్గం వ్యాప్తంగా వడగగండ్ల వాన బీభట్సాం సృష్టించింది.తక్షణమే అధికార యాత్రంగాన్ని అలెర్ట్ చేశాం.ముమ్మర చర్యల్లో వారు ఉన్నారు.తడిచిన ధాన్యాన్ని మేము కొంటాం అన్నారు
యాదాద్రి భువనగిరి జిల్లాలో విచ్చల విడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా మట్టి తరలిస్తున్నారు మైనింగ్ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుంది
యంగ్ ఇండియా నినాదంతో అన్ని గురుకులాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ అన్నారు.
వరంగల్ సభ తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశానుసారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అన్ని ఏర్పాటు చేసి జనాన్ని తీసుకొచ్చిన్నారు చింతల వెంకటేశ్వరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొసున్న ఇటుక బట్టీలు కార్మికుల బతుకులను చిధ్రం చేస్తుండడంతో పాటు జీరో వ్యాపారం జోరుగాసాగుతుంది
భువనగిరి శ్రీనివాస్ జర్నలిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా (@bhuvanagirisrinivas) | Public App