విశాఖపట్నం: విశాఖ రుషికొండ బీచ్లో విషాదం: ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
విశాఖ రుషికొండ బీచ్లో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ప్రశాంత్ మృతదేహం లభ్యం కాగా, తాజాగా శనివారం నితీష్, సూర్య మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.