జగిత్యాల: జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. పనులను నాణ్యతతో, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.