మేడ్చల్: గచ్చిబౌలిలో విషాదం: అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
గచ్చిబౌలి గోపన్‌పల్లిలోని జయభేరి అపార్ట్మెంట్లో తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.