నాగర్ కర్నూల్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కార్యక్రమంలో కౌన్సిలర్ అరెస్ట్
నాగర్ కర్నూల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో వివాదం. అసంపూర్తి పనులపై అభ్యంతరం తెలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండును వేదికపై నుండి తరలించిన పోలీసులు. కలెక్టర్ సమక్షంలోనే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.