అలంపూర్: పుటాన్ దొడ్డిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై అవగాహన సదస్సు
ఎర్రవల్లి మండలం పుటాన్ దొడ్డిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై అవగాహన సదస్సు జరిగింది. కాంగ్రెస్ నాయకులు అందేబోయిని వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.