నందికోట్కూరు: జాతీయ జెండాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో విద్యార్థులతో కలిసి పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ, పట్టణంలోని పలు విద్యాసంస్థల నుండి భారీగా తరలివచ్చిన విద్యార్థులతో ఘనంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమై, నంద్యాల రోడ్డు మీదుగా ర్యాలీ పటేల్ సెంటర్ వద్దకు చేరుకుని పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయగీతాన్ని ఆలపించిన అనంతరం ఎంపీ డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను చాటాలని పిలుపునిచ్చారు. దేశ స్