నిజామాబాద్ రూరల్: నిజామాబాద్లో అధికారుల కీలక సమావేశం: పనులపై సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాలు
నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, అమృత్ పథకం పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమీక్ష నిర్వహించారు. పనుల వేగవంతం, నాణ్యత మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు కీలక సూచనలు చేశారు.