రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ మధ్యవర్తులకు ప్రత్యేక శిక్షణ
తగాదాలు లేని గ్రామాల కోసం తూర్పుగోదావరి జిల్లాలో 5 గ్రామాలను ఎంపిక చేసి, స్థానిక మధ్యవర్తులకు కోర్టుల అవసరం లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.