ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మ పుష్కరిణి వద్ద జరిగిన పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.