జగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో,ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల నిర్ధారణ శిబిరం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, ఆపీ సంస్థల సహకారంతో ఒమేగా మరియు సుశ్రుత క్యాన్సర్ ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. బుధవారం ఉదయం 11-30 నుండి మధ్యాహ్నం 4గంటల వరకు దరూర్ క్యాంపు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల నిర్ధారణ శిబిరం జరిగింది ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అవగాహనా సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ తో పాటుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, dmho డా. ప్రమోద్ కుమార్,డిప్యూటీ DMHO డా ఎన్. శ్రీనివాస్, మెడికల్ కళాశాల ఇంచార్జి....