Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

నరసరావుపేట: పల్నాడులో ట్రాక్టర్పై నుంచి పడి ఐదేళ్ల చిన్నారి మృతి

Narasaraopet, Palnadu | Jul 7, 2025
పల్నాడు జిల్లా,ముప్పాళ్ల మండలం నార్నేపాడుకి చెందిన కొండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కుటుంబంలోని ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి కింద పడి కన్ను మూసింది.ఆదివారం తొలి ఏకాదశి పండుగ నాడు పొలానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నరసరావుపేటలోని పాఠశాలలో పాప చదువుతోంది. గ్రామంలో గాయపడిన పాప చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో మరణించింది.పాప మృతితో కటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.