సూర్యాపేట: మోతె దంపతుల హత్య కేసులో కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ డిస్మిస్
సూర్యాపేట జిల్లా మోతె దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌ను జిల్లా ఎస్పీ డిస్మిస్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు సుందర్ ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం డీఎస్పీని నియమించి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.